LG Dolby Atmos సౌండ్ బార్ పై Prime Day భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Amazon Prime Day సేల్ నుంచి ఈరోజు LG Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. గొప్ప సరౌండ్ సౌండ్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మార్చ గలిగిన ఎల్ జి లేటెస్ట్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చౌక ధరకే అందుకోవచ్చు. పవర్ ఫుల్ సౌండ్ అందించే ప్రీమియం సౌండ్ బార్ కోసం చూసేవారు ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయవచ్చు.
SurveyLG Dolby Atmos సౌండ్ బార్ : Prime Day డీల్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈరోజు ఎల్ జి LG S70TY 400W 3.1.1 సౌండ్ బార్ ఈ డిస్కౌంట్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 34% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 22,990 ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను SBI మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
మొత్తంగా, ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి అందిస్తున్న అన్ని ఆఫర్లు అందిపుచ్చుకుని ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 21,490 రూపాయల అతి ధరకే అందుకోవచ్చు. ఈ ఆఫర్ చెక్ చేయడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Sony 5.1ch Dolby సౌండ్ బార్ Amazon ప్రైమ్ డే సేల్ నుంచి చవక ధరకే లభిస్తోంది.!
LG Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు పైన సెంటర్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన ఉంటుంది. ఇది గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. దీనికి తోడు ఈ సౌండ్ బార్ సెటప్ లో పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ టోటల్ 400 W సౌండ్ అందిస్తుంది.

ఈ LG సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ, DTS:X సపోర్ట్ మరియు Wow Orchestra సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది మీ స్మార్ట్ టీవీ కోసం తగిన పార్ట్నర్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది మీ ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సౌండ్ బార్ ఎల్ జి టీవీ కోసం మరింత సూపర్ గా ఉంటుంది. ఇందులో HDMI In, HDMI Out, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.