LG Dolby Soundbar పై అమెజాన్ వన్ డే బిగ్ డీల్: 6 వేలకే సౌండ్ బార్ అందుకోండి!
LG Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ వన్ డే బిగ్ డీల్ అనౌన్స్ చేసింది
ఎల్ జి SP2 లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ వన్ డే బిగ్ డీల్స్ అందించింది
ఈ సౌండ్ బార్ డాల్బీ మరియు DTS రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది
LG Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా వన్ డే బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. కేవలం బార్ తో మాత్రమే వచ్చే ఎల్ జి SP2 లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ వన్ డే బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ డాల్బీ మరియు DTS రెండు సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఈరోజు కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveyLG Dolby Soundbar : అమెజాన్ డీల్స్
ఎల్ జి 100W సౌండ్ బార్ SP2 పై అమెజాన్ ఇండియా ఈ వన్ డే డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 57% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 6,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 649 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి కేవలం రూ. 5,841 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
LG Dolby Soundbar : ఫీచర్స్
ఇది ఎల్ జి యొక్క 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 100W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో ముందు రెండు డైనమిక్ స్పీకర్లు మరియు సెంటర్ లో ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు డీప్ అండ్ పవర్ ఫుల్ బాస్ కోసం ఈ సౌండ్ బార్ లో రెండు పాసివ్ రేడియేటర్లు కూడా ఉంటాయి. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ చిన్న సైజులో కూడా పెద్ద సౌండ్ అందిస్తుంది.

అయితే, ఇంటిని షేక్ చేసే గొప్ప బాస్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ సరైన ఆప్షన్ కాకపోవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ తో సపరేట్ సబ్ ఉఫర్ ఉండదు. అయితే, స్మార్ట్ టీవీ మరియు మ్యూజిక్ కోసం డీసెంట్ సౌండ్ బార్ కోరుకునే వారికి ఇది సరిపోతుంది.
Also Read: BSNL Students Plan: అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలతో సూపర్ ప్లాన్ తెచ్చింది.!
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఎల్ జి యొక్క ప్రత్యేకమైన AI సౌండ్ ప్రో సౌండ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc/CEC, HDMI In, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు అందుకుంది మరియు 4.3 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.