ఆండ్రాయిడ్ లో True caller యాప్ లో కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి

ఆండ్రాయిడ్ లో True caller యాప్ లో కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి

Truecaller ఆండ్రాయిడ్ యాప్ లో కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి. స్మార్ట్ కాల్ హిస్టరీ, availability అండ్ కొత్త లుక్స్ తో dailer.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్మార్ట్ కాల్ హిస్టరీ లో unknown నంబర్స్ కనిపించేవి ఇంతకుముందు. ఇప్పుడు unknown నంబర్స్ కు బదులు రియల్ నేమ్స్ అండ్ ఫేసెస్ కనిపిస్తాయి.

అంటే సాధారణంగా మీ ఫోన్ బుక్ లో లేని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడటానికి సేవ్ చేసుకునే వారు ఇప్పటివరకూ. ఇక సేవ్ చేయకుండానే రియల్ నేమ్ అండ్ ఫేస్ ను చూపిస్తుంది యాప్.

Availability లో ఫోన్ కాంటాక్ట్స్ లోని మిత్రులు ఫ్రీ గా ఉన్నారా లేదా తెలియజేస్తుంది మీరు ఫోన్ కాల్ చేయబోయే ముందు. అంటే బిజీ సిగ్నల్ లేదా disconnects వంటివి ఉండవు ఇక.

Built-in dailer ఇక నుండి డైరెక్ట్ గా true caller యాప్ ద్వారా కాల్స్ చేసుకోగలరు. అప్ డేట్ అందరికీ రోల్ అయ్యింది ప్లే స్టోర్ లో. users కు రీచ్ అవటానికి వారం రోజులు పడుతుంది.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo