RS .15000 కంటే తక్కువ ధరలో 64 GB స్టోరేజి స్మార్ట్ ఫోన్లు : Paytm Mall నుండి

HIGHLIGHTS

ప్రోమో కోడ్ ద్వారా మంచి ఆఫర్లు అందిస్తున్న Paytm Mall.

RS .15000 కంటే తక్కువ ధరలో 64 GB స్టోరేజి స్మార్ట్ ఫోన్లు : Paytm Mall నుండి

ఒక మంచి స్టోరేజితో పాటుగా, ట్రెండీ స్పెక్స్ మరియు మంచి లక్షణాలు కలిగిన ఫోన్ కొనాలని గనుక మీరు ఎదురుచూస్తుంటే, ఇప్పుడు పేటిఎమ్ మాల్ అందిస్తున్న ఆఫర్లని ఒకసారి చూడండి. ఎందుకంటే, 64 GB అంతర్గత నిల్వ గల ఫోన్లపైన, ప్రోమోకోడ్ ద్వారా పేటిఎమ్ మాల్ అందిస్తున్న ఈ ఆఫర్లు చాల గొప్పగా ఉన్నాయి. మంచి స్పెక్స్ మరియు సరసమైన ధరతో వున్న 5 బెస్ట్ ఫోన్లను మీకోసం లిస్ట్ గా అందిస్తున్నాము. వీటిలో మీకు నచ్చిన వాటిని, ఇక్కడ నుండే కొనడానికి అవకాశం కూడా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Honor 9 Lite 64GB Sapphire Blue

ఈ హానర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ఒక 5.65 అంగుళాలు గల ఫుల్ వ్యూ, ఫుల్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఇందులో అధునాతన 13MP + 2MP(ముందు,వెనుక)   క్వాడ్ – కెమెరా పనితనాన్ని అందించారు. ఇది కిరిణ్ 659 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4RAM మరియు  64GB అంతర్గత నిల్వ, కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర  Rs. 17,999 . అయితే, పేటిఎమ్ మాల్ దీనిపైన 24% డిస్కౌంట్ తో RS. 13,695 ధరగా అందిస్తుంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్ ఫోన్ "MOB15" ప్రోమోకోడ్ ద్వారా 2054 రూపాయల భారీ తగ్గింపు పొంది, Rs. 11,641 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Moto G5s Plus 64 GB Blush Gold

ఈ మోటో జి5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఒక 5.5 అంగుళాలు గల ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. ఇందులో అధునాతన 13MP + 13MP  డ్యూయల్ – వెనుక కెమెరా పనితనాన్ని అందించారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4RAM మరియు  64GB అంతర్గత నిల్వ, కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర  Rs. 16,999 . అయితే, పేటిఎమ్ మాల్ దీనిపైన 21% డిస్కౌంట్ తో RS. 13,449 ధరగా అందిస్తుంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్ ఫోన్ "MOB15" ప్రోమోకోడ్ ద్వారా 2017 రూపాయల భారీ తగ్గింపు పొంది, Rs. 11,432 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Nokia 6.1 2018 4 GB + 64 GB Blue Gold

ఈ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ ఒక 5.8 అంగుళాలు గల ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. ఇందులో అధునాతన 16MP  వెనుక కెమెరా పనితనాన్ని అందించారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 630 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4RAM మరియు  64GB అంతర్గత నిల్వ, కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర  Rs. 19,999 . అయితే, పేటిఎమ్ మాల్ దీనిపైన 14% డిస్కౌంట్ తో RS. 17,190 ధరగా అందిస్తుంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్ ఫోన్ "GET18" ప్రోమోకోడ్ ద్వారా 3094 రూపాయల భారీ తగ్గింపు పొంది, Rs. 14,096 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Mi Redmi Note 5 Pro 4 GB/64 GB Black

ఈ మి రెడ్మి నోట్ 5 ప్రో   స్మార్ట్ ఫోన్ ఒక 6 అంగుళాలు గల ఫుల్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఇందులో అధునాతన 16MP + 5MP  డ్యూయల్ – వెనుక కెమెరా పనితనాన్ని అందించారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4RAM మరియు  64GB అంతర్గత నిల్వ, కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర  Rs. 15,999 . ప్రస్తుతం, ఈ స్మార్ట్ ఫోన్ "MOB1500" ప్రోమోకోడ్ ద్వారా 1500 రూపాయల భారీ తగ్గింపు పొంది, Rs. 14,499 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Moto Z2 Play 64 GB Lunar Grey

ఈ మోటో Z2 ప్లే, స్మార్ట్ ఫోన్ ఒక 5.5 అంగుళాలు గల ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇందులో అధునాతన 12MP  వెనుక కెమెరా పనితనాన్ని అందించారు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 626 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4RAM మరియు  64GB అంతర్గత నిల్వ, కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర  Rs. 13,973. ప్రస్తుతం, ఈ స్మార్ట్ ఫోన్ "GET18" ప్రోమోకోడ్ ద్వారా 2515 రూపాయల భారీ తగ్గింపు పొంది, Rs. 11,458 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile