Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది
ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో జబర్దస్త్ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 7 వేల రూపాయల డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తుంది
Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో జబర్దస్త్ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు కంపెనీ సైట్ నుంచి సేల్ అవుతున్న ప్రైస్ తో పోలిస్తే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 7 వేల రూపాయల డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తుంది.
SurveySamsung 5.1 Dolby సౌండ్ బార్: ఆఫర్
శాంసంగ్ యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ HW-B750F/XL పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ కంపెనీ సైట్ నుంచి రూ. 22,990 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 19,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

అదనంగా, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 డిస్కౌంట్ కూపన్ మరియు రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, పేటీఎం తో UPI పేమెంట్ చేసే వారికి కూడా రూ. 2,050 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,490 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
Also Read: OnePlus Nord CE6 సేల్ మే 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది.!
Samsung 5.1 Dolby సౌండ్ బార్: ఫీచర్స్
శాంసంగ్ యొక్క ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇది 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా డీప్ అండ్ రిచ్ బాస్ అందించే పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో మరియు DTS వర్చువల్ X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన Q-సింఫనీ మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI in, HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సహా మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు లభించే ఆఫర్ ధరలో బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile