తక్కువ ధరలో పెద్ద సౌండ్ అదికూడా బ్లూటూత్ సౌలభ్యంతో

HIGHLIGHTS

బ్లూటూత్ స్పీకర్ల మీద మంచి డీల్స్ ఇప్పుడు paytm mall అందిస్తుంది.

తక్కువ ధరలో పెద్ద సౌండ్ అదికూడా బ్లూటూత్ సౌలభ్యంతో

కేవలం ధర తక్కువే ఇందులో ప్రధానాంశం కాదు, ఇక్కడ లిస్టులో ఉన్న స్పీకర్లు మంచి సౌండ్ని అందిచేవి కాబట్టి ఇవి మీకు డబ్బు ఆదా చేయడమేకాకుండా మంచి క్వాలిటీ సంగీతానుభూతిని కూడా అందిస్తాయి.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iBall Musi Cube BT20 Bluetooth Spealer (Brown)

ఈ ఐబాల్ మ్యూజిక్ క్యూబ్ 3వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది 2 గంటల చార్జింగ్తో ఇది 4 గంటల వరకు పనిచేస్తుంది. ఇందులో కూడా మైక్రో SD కార్డు సౌకర్యం వుంది. దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 1199 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 586 ధరతో కొనడానికి  అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Zebronics Saga Portable BT Speaker ( Assorted)

ఈ జీబ్రానిక్స్ సాగ స్పీకర్  ఒక 3వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది .  దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 599 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 458 ధరతో కొనడానికి  అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

iBall Decor 9 Bluetooth Speaker (Black)

ఈ ఐబాల్ డెకార్ 9 స్పీకర్ ఒక 5వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది 2 గంటల చార్జింగ్తో ఇది 4 గంటల వరకు పనిచేస్తుంది. దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 945 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 637 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Bluetooth Speakers

ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక 3వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది. ఇందులో కూడా మైక్రో SD కార్డు సౌకర్యం వుంది. దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 1499 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 722 ధరతో కొనడానికి  అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Ambrane BT-1100 White Bluetooth Speaker

ఈ అంబ్రేన్ బ్లూటూత్ స్పీకర్ ఒక 3వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది. దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 999 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 509 ధరతో కొనడానికి  అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile