ఈ రోజు ముగియనున్నVivo కార్నివాల్ సేల్ : వివో ట్రెండీ స్మార్టు ఫోన్ల పైన గరిష్టంగా రూ. 8,000 వరకు డిస్కౌంట్
IPL సందర్భంగా, వివో మరియు అమేజాన్ ఇండియా భాగస్వామ్యంతో ఈ సేల్ జరుగుతుంది.
ఇప్పుడు IPL సందర్భంగా, అమేజాన్ ఇండియా మరియు వివో భాగస్వామ్యంతో తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ViVo బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వాటిలో అత్యదికంగా డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్ ఫోన్లను ఎంచుకొని మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఈ స్మార్ట్ ఫోన్లు అన్ని కూడా ఇటీవలే విడుదలైన ట్రెండీ స్మార్ట్ ఫోన్లు. అలాగే, కొనుగోలు చేయదలచిన వారు LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Vivo NEX (Black, 8GB RAM, 128GB Storage)
ఈ Vivo NEX స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 47,990 గా ఉందా దీనిపైన 8,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 39,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )
ఈ Vivo V11 స్మార్ట్ ఫోన్ కూడా మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.24,990 గా ఉందా దీనిపైన 5,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.19,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )
Vivo V15 Pro (Topaz Blue, 6GB RAM, 128GB Storage)
ఈ Vivo V15 Pro స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది ఒక పాప్ అప్ సెల్ఫీతో అబ్బురపరుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 32,990 గా ఉందా దీనిపైన 4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ. 28,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )
Vivo V9Pro (Black, 6GB RAM, Snapdragon 660AIE)
ఈ Vivo V9Pro స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలయ్యింది మరియు ఇది మంచి కెమేరా ఫీచర్లతో వస్తుంది మరియు 6GB ర్యామ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.19,990 గా ఉందా దీనిపైన 4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్ను రూ.15,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )
Vivo Y83 Pro (Black, 4GB RAM, 64GB Storage)
Vivo Y83 Pro స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 16,990 గా ఉందా దీనిపైన 3,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 13,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )
Vivo Y93 (Starry Black, 3GB RAM, 64GB Storage)
ఈ Vivo Y93 స్మార్ట్ ఫోన్ కెమేరాలు మరియు డిజైన్ పరంగా బాగుంటుంది మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 14,990 గా ఉందా దీనిపైన 2,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. ఈ డీల్ ద్వారా మీరు ఏ స్మార్ట్ ఫోన్నురూ. 12,990 ధరతో కొనవచ్చు.అదనంగా, YES బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో EMI ఎంపికతో కోనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ మరియు జియో వివో క్రికెట్ అఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ( LINK )