Amazon Sale చివరి రోజు Sony TWS buds పైన భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజుకు చేరుకుంది
ఈరోజు భారీ ఆఫర్లను అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది
Amazon Sale చివరి రోజు Sony TWS buds పైన భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి రోజుకు చేరుకుంది. అందుకే, ఈరోజు భారీ ఆఫర్లను అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. Amazon Sale చివరి రోజు Sony TWS buds పైన భారీ ఆఫర్లు అందుకోవచ్చు. ఎందుకంటే, చివరి రోజు అమెజాన్ సేల్ నుంచి బ్రాండ్ బడ్స్ ను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది.
SurveyAmazon Sale Sony TWS buds deals
అమెజాన్ ఇండియా ఈరోజు లేటెస్ట్ సోనీ ఇయర్ బడ్స్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. సోనీ లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన LinkBuds S మరియు WF-C500 రెండు బడ్స్ పైన ఈ బెస్ట్ డీల్స్ అందించింది.
Sony WF-C500
ఆఫర్ ధర : రూ. 5,489
2022 సంవత్సరం బెస్ట్ మిడ్ రేంజ్ ట్రూ వైర్లెస్ బడ్స్ గా డిజిట్ జీరో 1 అవార్డు గెలుచుకున్న ఈ సోనీ ఇయర్ బడ్స్ ఈరోజు 33% డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ బడ్స్ పైన ALL Banks Card పేమెంట్ పైన ఫ్లాట్ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఈ సోనీ బడ్స్ ను 4 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here

ఈ సోనీ ఇయర్ బడ్స్ 20Hrs బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో కాలింగ్ కోసం Mic, Quick Charge సపోర్ట్ , ఫాస్ట్ Pair, 360 Reality Audio మరియు Upscale Music – DSEE వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బడ్స్ App Support తో కూడా వస్తుంది.
Also Read: ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తున్న Samsung సూపర్ కెమెరా ఫోన్.!
Sony LinkBuds S WF-LS900N
ఆఫర్ ధర : రూ. 13,989
ఈ సోనీ ప్రీమియం బడ్స్ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి 44% బిగ్ డిస్కౌంట్ తో రూ. 13,989 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ బడ్స్ పైన ALL Banks Card పేమెంట్ ఆఫర్ తో రూ. 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను కూడా యూజర్లు అందుకోవచ్చు. అంటే, ఈ బడ్స్ ను ఈ ఆఫర్ తో 10 వెల్ ధరలో అందుకోవచ్చు. Buy From Here

ఈ సోనీ బడ్స్ చాలా కాంపాక్ట్ సైజులో వస్తుంది మరియు చాలా లైట్ గా ఉంటుంది. ఈ బడ్స్ noise cancelling మరియు Hi-Res సపోర్ట్ తో వస్తుంది. ఇందులో crystal-clear కాలింగ్ మరియు సూపర్ సౌండ్ మీకు అందుతుంది. ఈ బడ్స్ 20 గంటల బ్యాటరీ మరియు IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile