Last Day offers: అమెజాన్ సేల్ చివరి రోజు చవక ధరకే లభిస్తున్న Washing Machines

Last Day offers: అమెజాన్ సేల్ చివరి రోజు చవక ధరకే లభిస్తున్న Washing Machines
HIGHLIGHTS

చవక ధరకే లభిస్తున్న Washing Machines ఆఫర్లు

అమెజాన్ సేల్ చివరి రోజు ఈ ఆఫర్లను అందించింది

లోడ్ వాషింగ్ మెషిన్ లను సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ రేటుకే అందిస్తోంది

అమెజాన్ సేల్ చివరి రోజు చవక ధరకే లభిస్తున్న Washing Machines ఆఫర్లను ఈరోజు మీకోసం అందిస్తున్నాం. 2024 సమ్మర్ సందర్భంగా అమెజాన్ ఇండియా తీసుకు వచ్చిన గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ ఆఫర్లను అందించింది. మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లను సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ రేటుకే అందిస్తోంది

Amazon Sale Last Day offers

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు Voltas, Whirlpool మరియు Godrej బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ వాషింగ్ మెషిన్ లను మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. వీటిలో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ లిస్ట్ గా అందిస్తున్నాము. ఇందులో మీకు నచ్చిన వాషింగ్ మెషిన్ ను Buy From Here లింక్ పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Voltas Beko

Sale Price : రూ. 12,690

టాటా Voltas యొక్క 6.5 Kg 5 Star Fully-Automatic టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 47% డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది. ICICI, BOB మరియు OneCard కార్డ్స్ పైన 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ వాషింగ్ మిషన్ ను మరింత చవక ధరకే అందుకోవచ్చు. Buy From Here

Voltas Beko Washing Machines
Voltas Beko Washing Machines

ఈ వోల్టాస్ వాషింగ్ మెషిన్ డబుల్ వాటర్ ఫాల్, 700 RPM స్పిన్ మోటార్, 4 వాష్ ప్రోగ్రామ్స్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి వుంది. ఈ వాషింగ్ మిషన్ మోటార్ పైన 8 సం|| వారెంటీని కలిగి వుంది.

Also Read: Amazon Sale చివరి రోజు Sony TWS buds పైన భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

Whirlpool 6 Kg 5 Star Royal

Sale Price : రూ. 12,690

వర్ల్పూల్ యొక్క ఈ 6 Kg 5 Star రాయల్ Fully-Automatic టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 4వేల రూపాయలు డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ ఈరోజు తక్కువ రేటుకే అందుబాటులో వుంది. ఈ వాషింగ్ మెషిన్ ను ICICI, BOB మరియు OneCard కార్డ్స్ కోన్ వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Whirlpool Washing Machines
Whirlpool Washing Machines

ఈ వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ ZPF టెక్నాలజీ, 740 RPM స్పిన్ మోటార్, 8 వాష్ ప్రోగ్రామ్స్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ వాషింగ్ మిషన్ మోటార్ పైన 3+ సం|| వారెంటీ కూడా కలిగి ఉంటుంది.

Godrej 6.5 Kg 5 Star I-Wash

Sale Price : రూ. 12,990

గోద్రెజ్ యొక్క ఈ 6.5 కేజీల 5 స్టార్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 27% మరియు రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తోంది. ICICI, BOB మరియు OneCard కార్డ్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Godrej Washing Machines
Godrej Washing Machines

ఈ గాడ్ గోద్రెజ్ వాషింగ్ మెషిన్ I-Wash Technology, 700 RPM మోటార్, 5 వాష్ ప్రోగ్రామ్స్ మరియు మోటార్ పైన 10 సం|| వారెంటీ వంటి ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo