Home » Press Release » Mobile Phones » కాన్వాస్ సేల్ఫీ 2 అండ్ 3 మోడల్స్ అనౌన్స్ చేసిన మైక్రోమ్యాక్స్
కాన్వాస్ సేల్ఫీ 2 అండ్ 3 మోడల్స్ అనౌన్స్ చేసిన మైక్రోమ్యాక్స్
By
Press Release |
Updated on 18-Aug-2015
HIGHLIGHTS
5,999 రూ స్టార్టింగ్ ప్రైస్
సేల్ఫీ ప్రేమికులకు ఒకటి కాదు ఒకేసారి రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది ఇండియన్ మొబైల్ కంపెని, మైక్రోమ్యాక్స్. అంటే మన దేశంలో సేల్ఫీ కు ఉన్న డిమాండ్ చూడండి. వీటి పేరులు సేల్ఫీ 2 అండ్ సేల్ఫీ 3.
Survey✅ Thank you for completing the survey!
ఈ రెండు ఫోనుల్లో 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC, 1GB ర్యామ్ అండ్ 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, మైక్రో sd కార్డ్ సపోర్ట్ మరియు రెండు వైపులా ఒకే మెగా పిక్సెల్ కెమెరాలతో వస్తున్నాయి. రెండు ఫోనులకు ఫ్రంట్ కేమేరాస్ కు LED ఫ్లాష్ ఉంది.
వీటి మిగిలిన స్పెసిఫికేషన్స్ ను క్రింద టేబుల్ ఫార్మాట్ లో చూడగలరు. సేల్ఫీ 2 ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ స్టోర్స్ లో ఆగస్ట్ 22 నుండి సేల్ అవుతుంది. సేల్ఫీ 3 మోడల్ రక్షా బంధన్ కు ముందే available అవుతుంది.
| Micromax Canvas Selfie 2 | Micromax Canvas Selfie 3 | |
| SoC | Mediatek | Mediatek |
| CPU | 1.3GHz quad-core | 1.3GHz quad-core |
| RAM | 1GB | 1GB |
| Storage | 8GB | 8GB |
| microSD support | Yes | Yes |
| Display | 5-inch | 4.8-inch |
| Resolution | 854 x 480 | 1280 x 720 |
| Rear camera | 5MP | 8MP |
| Front camera | 5MP | 8MP |
| Battery | 2000mAh | 2300mAh |
| Price | Rs. 5,999 | N/A |
