హానర్ మొబైల్స్ మరియు డివైజెస్ సేల్స్ కొరకు అఫీషియల్ గా సొంత వెబ్ సైట్ ఆఫర్స్ తో లాంచ్

హానర్ మొబైల్స్ మరియు డివైజెస్ సేల్స్ కొరకు అఫీషియల్ గా సొంత వెబ్ సైట్ ఆఫర్స్ తో లాంచ్

Huawei కంపెని హానర్ మొబైల్స్ ను అమ్మేందుకు సొంతంగా  వెబ్ సైట్ లాంచ్ చేసింది. ఇది ఇండియాన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వెబ్ సైట్ లో స్టార్టింగ్ లో చాలా ఆఫర్స్ ఇస్తుంది కంపెని. వెబ్ సైట్ చూడటానికి http://www.hihonor.com/in/ లింక్ లోకి వెళ్ళగలరు.

మార్చ్ 30 నుండి సైట్ లో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆఫర్స్ అన్నీ రిజిస్టర్ అయినప్పుడే వర్తిస్తాయి. హానర్ అన్ని మొబైల్స్ సైట్ లో సేల్ కు రెడీ గా ఉన్నాయి.

సైట్ లో ఉన్న ఆఫర్స్..
1. మార్చ్ 30 నుండి ఏప్రిల్ 30 వరకూ ప్రతీ రిజిస్ట్రర్ కు 2000 రూ డిస్కౌంట్ కూపన్ వస్తుంది. ఇది హానర్ 7 మరియు నెక్సాస్ 6P మోడల్స్ పైనే వర్తిస్తుంది.

2. ఏప్రిల్ 1 నుండి 7 వరకూ ప్రతీ రోజు 10am నుండి 8pm వరకూ ప్రతీ గంటకు ఒక లక్కీ user ను ఎంపిక చేసి హానర్ holly 2 ప్లస్ నాన్ CDMA ఫోన్ ను ఇస్తుంది.

3. ఏప్రిల్ 8 నుండి 10 వరకూ హానర్ Bee ఒక్క రూపాయి కు కొనగలరు. అయితే కేవలం 50 ఫోనులే ఉంటాయి ఈ ఆఫర్ లో. అంటే మొదటి 50 users కే. ఉదయం 11 గం లకు స్టార్ట్ అయ్యే దీని పేరు rush buy.

4. ఏప్రిల్ 8 నుండి 10 వరకూ rush buy హానర్ 4X కు ఉంటుంది. ఇది మధ్యాహ్నం 1 గంకు మొదలుకానుంది. ప్రైస్ మాత్రం ఎంతో తెలిజేయలేదు కంపెని.

5. ఏప్రిల్ 8 నుండి 30 వరకూ బ్యాక్ కవర్ హానర్ 5x మరియు హానర్ 2 ప్లస్ పై బ్యాక్ కవర్ ఇస్తుంది ఫ్రీ గా. మరిన్ని వివరకు పై చెప్పిన సైట్ లోకి వెళ్లి చూడగలరు.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo