ఇండియాలోని 3 ఆర్గనైజేషన్స్ కు గూగల్ సపోర్ట్ – ఫండింగ్

ఇండియాలోని 3 ఆర్గనైజేషన్స్ కు గూగల్ సపోర్ట్ – ఫండింగ్

Google ఇండియా లో కొత్తగా non-profit organizations కు సపోర్ట్ ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ఇందుకు 54 మిలియన్స్ ఫండింగ్ ఇస్తుంది గూగల్.

Ratnanhidi Chariable Trust, Leprosy Mission Trust India అండ్ Public Health Foundation India organizations గూగల్ తీసుకున్నవి.

గ్లోబల్ గా disabilities ఉన్న వారు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా కొత్త ఇన్నోవేషన్స్ తో ఎవరి పనులు వాళ్ళే సులభంగా చేసుకోవటానికి గూగల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది

Ratnanhidi Chariable Trust, 3D స్కానింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి well ఫిట్టింగ్ ఆర్టిఫిసియల్ leg అందించే ట్రస్ట్.

Leprosy Mission Trust India హై క్వాలిటీ, custom అండ్ protective 3D టెక్నాలజీ ఫుట్ వేర్ ను leprosy వారికి అందించటానికి ప్రయత్నాలు చేస్తుంది.

The Public Health Foundation India, పల్లెలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ కు ఈజీగా గవర్నమెంట్ యొక్క disability బెనిఫిట్స్ ను  అందుబాటులో తేవటానికి యాప్ రూపంలో పనిచేస్తుంది.

Digit.in
Logo
Digit.in
Logo