Flipkart Washing Machine Deals : ఈ వాషింగ్ మెషీన్స్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్, ఈజీ EMI అఫర్

Flipkart Washing Machine Deals : ఈ వాషింగ్ మెషీన్స్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్, ఈజీ EMI అఫర్
HIGHLIGHTS

ఒక మంచి బ్రాండెడ్ Best Washing Machine కొనాలని చూస్తున్నవారికీ శుభవార్త.

ఈరోజు Flipkart, బెస్ట్ బ్రాండెడ్ Automatic Washing Machine వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో పాటుగా సులభమైన వాయిదా పద్దతి అంటే Easy EMIs అవకాశాన్ని కూడా ప్రకటించింది.

ఒక మంచి వాషింగ్ మెషిన్ కొనాలని ఆలోచిస్తున్న వారు Flipkart Washing Machine Deals ఒకసారి పరిశీలించవచ్చు

ఒక మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ కొనాలని చూస్తున్నవారికీ శుభవార్త. ఈరోజు ఫ్లిప్ కార్ట్, బెస్ట్ బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో పాటుగా సులభమైన వాయిదా పద్దతి అంటే EMI అవకాశాన్ని కూడా ప్రకటించింది. ఈరోజు ఈ ఆఫర్లతో ఒక మంచి వాషింగ్ మెషిన్ చాలా తక్కువ ధరతో పాటు తక్కువ EMI ఇన్స్టాల్ మెంట్ తో సొంతం చేసుకోవచ్చు. అందుకోసమే, చాలా సుభమైన EMI పద్దతిలో ఒక మంచి వాషింగ్ మెషిన్ కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ క్రింది లిస్ట్ ఒకసారి పరిశీలించవచ్చు మరియు వారికీ నచ్చిన మంచి వాషింగ్ మెషిన్  ఇక్కడ నుండి నేరుగా కొనవచ్చు.                      

Micromax 6 kg Fabricare

MRP  : Rs . 17,490

అఫర్ ధర :Rs .9,490

730 rpm సామర్హ్ద్యం గల ఈ Micromax వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 17,490 రూపాయలుగా ఉండగా.  ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 42% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 9,990 ధరతో అమ్ముడవుతోంది. "Buy from here"

Onida 6.2 kg Fully Automatic

MRP  : Rs . 19,990

అఫర్ ధర :Rs .9,990

760 rpm సామర్హ్ద్యం గల ఈ ఒనిడా వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 19,990 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 50% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 9,999 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. "Buy from here"

Haier 6.2 kg with Ariel Wash

MRP  : Rs . 19,990

అఫర్ ధర :Rs .9,990

గరిష్టంగా 800 rpm సామర్థ్యం గల ఈ Haier వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .14,000 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 17% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 11,490 ధరతో లభిస్తుంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "

MarQ by Flipkart 6.5 kg with Twin Shower

MRP  : Rs . 15,499

అఫర్ ధర :Rs .10,299

700 rpm సామర్థ్యం గల ఈ MarQ by Flipkart  వాషింగ్ మెషిన్ 10 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .15,499 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 33% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 10,299 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "

Samsung 6.2 kg with Monsoon Feature

MRP  : Rs . 15,100

అఫర్ ధర :Rs .13,299

700 rpm సామర్థ్యం గల ఈ Samsungవాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .15,100 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 11% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 13,299 ధరతో సేల్ కి వుంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "

LG 6.5 kg Inverter support

MRP  : Rs . 20, 990

అఫర్ ధర :Rs .14,999

780 rpm సామర్హ్ద్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 3 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 20,990 రూపాయలుగా ఉండగా.  ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 28% డిస్కౌంట్ తరువాత  ఇది కేవలం Rs. 14,999 ధరతో అమ్ముడవుతోంది. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి. " Buy from here "

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo