కేవలం Rs. 16,999 ధరకే Thomson (40అంగుళాల) Full HD Smart TV : ఫ్లిప్ కార్ట్ ప్లస్ లో
ఒక 40 అంగుళాల స్మార్ట్ టివి 16,999 రూపాయల బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోండి.
ఫ్లిప్ కార్ట్ ప్లస్ లో పండుగ సేల్లో చాల మంచి ఆఫర్లు ప్రకటించింది. అయితే, బడ్జెట్ ధరలో ఒక పెద్ద 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివి ని కొనాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఈ వివరాలను అందిస్తున్నాము. దీనిలో మంచి సౌండ్, వైఫై కనేసిటివిటీ,గొప్ప పిక్చెర్ మరియు ఎక్కువ పోర్టులు వంటి ప్రత్యేకతలు చాలానే వున్నాయి. ఒక 32 అంగుళాల HD Ready LED టివి ధరతో పోలిస్తే ఈ టివి మీకు మంచి లాభం తెచ్చిపెడుతుంది. మీరు ఈ టివి కొనాలనుకుంటే ఇక్కడ సూచించిన దగ్గర నొక్కడంతో ఈ స్మార్ట్ టివి కొనవచ్చు.
SurveyThomson B9 Pro 102cm (40 inch) Full HD LED Smart TV

ఈ థామ్సన్ కంపెనీ యొక్క 40 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివి ప్రత్యేకతలు
డిస్ప్లే పరిమాణం : 40 అంగుళాలు
రిజల్యూషన్ : 1920 x 1080 ఫుల్ HD
టివి రకం : స్మార్ట్ టివి
HDMI పోర్టులు : 3 పోర్టులు
USB పోర్టులు : 2 పోర్టులు
అంతర్గత Wi -Fi : అవును కలిగి వుంది
యాస్పెక్ట్ రేషియో : 16:9, 4:3, ఆటో, జూమ్ 1, జూమ్ 2
సౌండ్ : 20 వాట్స్ స్పీకర్ అవుట్ పుట్
ఈ స్మార్ట్ టివి కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక :ఆన్లైన్ ప్లాట్ ఫారాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.