10 వేల బడ్జెట్ లో మంచి 32 ఇంచ్ Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా.!
10 వేల బడ్జెట్ లో మంచి 32 ఇంచ్ Smart Tv డీల్స్
ఈ రోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఇక్కడ చూడవచ్చు
మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
10 వేల బడ్జెట్ లో మంచి 32 ఇంచ్ Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ రోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు ఇక్కడ చూడవచ్చు. మంచి ఫీచర్స్ తో పాటు మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను. ఈ టీవీ డీల్స్ ను అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి పొందవచ్చు.
Surveyబెస్ట్ 32 ఇంచ్ Smart Tv డీల్స్
మీ బడ్జెట్ 10 వేల రూపాయల కంటే తక్కువ అయ్యి ఉండి మంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈ రోజు అందించిన ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ టీవీ ల పై డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

Daiwa 32 ఇంచ్ Smart Tv
ఆఫర్ ధర : రూ. 7,999
ప్రముఖ టీవీ బ్రాండ్ డైవా యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D32H1COC) ఈ రోజు 55% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తోంది. ఈ టీవీ పైన SBI బ్యాంక్ కార్డ్స్ 5% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు HDMI, USB మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అందిస్తుంది మరియు మంచి స్క్రీన్ తో వస్తుంది.
Kodak 32 ఇంచ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 8,499
కొడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32SE5001BL ఈరోజు అమెజాన్ నుంచి 43% డిస్కౌంట్ తో రూ. 8,499 ధరకు లభిస్తోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 750 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కొడాక్ టీవీ A+ గ్రేడ్ స్క్రీన్ తో మంచి పిక్చర్ మరియు 30W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
Also Read: Nothing Phone (2a) Plus: డ్యూయల్ 50MP కెమెరా మరియు 20GB RAM ర్యామ్ తో రేపు లాంచ్ అవుతుంది.!
Coocaa 32 ఇంచ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 8,499
ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ కూకా టీవీ సూపర్ బ్రైట్నెస్ స్క్రీన్ తో మంచి విజువల్ మరియు 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు HDMI, USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ పైన కూడా SBI బ్యాంక్ కార్డ్స్ 5% డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile