Digit.in

భారీ డిస్కౌంట్ తో లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ చాలా మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Highlights

మీకోసం ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది

ఈ సౌండ్ బార్ రీసెంట్ గా జరిగిన అతిపెద్ద దీపావళి పండుగ సేల్ రేటుకే ఈరోజు లభిస్తుంది

ZEBRONICS లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది

భారీ డిస్కౌంట్ తో లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ చాలా మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

2026 అతిపెద్ద పండుగ సేల్ ముగిసింది ఇప్పుడు సౌండ్ బార్ కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీకోసం ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఈరోజు అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ రీసెంట్గా జరిగిన అతిపెద్ద దీపావళి పండుగ సేల్ రేటుకే ఈరోజు లభిస్తుంది. అదేమిటంటే, భారీ డిస్కౌంట్ తో ZEBRONICS లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తోంది.

5.1 Dolby సౌండ్ బార్ డీల్ ఏమిటి?

ZEBRONICS యొక్క లేటెస్ట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ Juke Bar 9525 ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 80 శాతం భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 7,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలయింది మరియు మంచి డిజైన్ అండ్ బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కేవలం ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే డాల్బీ ఆడియో 5.1 ఛానల్ సౌండ్ బార్ ని కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ని మీరు పరిశీలించవచ్చు.

5.1 Dolby సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటి?

ఈ జెబ్రానిక్స్ 5.1 సౌండ్ బార్ మంచి స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు కలిగిన స్లీక్ బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ జోడి మరియు ఇంటిని షేక్ చేసే డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో మొత్తంగా 525 వాట్స్ జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

5.1 Dolby soundbar deals

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ లో ముందుగా అందించిన ప్రీసెట్ ఆడియో మోడ్ లతో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ తో మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చే గొప్ప సరౌండ్ సౌండ్ ని మీకు అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ ని కేవలం బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile