Sony 5.1 Dolby సౌండ్ బార్ GIF Sale చివరి రోజు బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
Sony 5.1 Dolby సౌండ్ బార్ GIF Sale చివరి రోజు బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
బడ్జెట్ ధరలో సోనీ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ చూసే యూజర్లకు ఇది బెస్ట్ డీల్
ఈ డీల్స్ మరియు ఆఫర్లు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి

Sony 5.1 Dolby సౌండ్ బార్ GIF Sale చివరి రోజు బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. 2026 దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. చివరి రోజు కావడంతో అమెజాన్ ఈరోజు చాలా ప్రొడక్ట్స్ పైన గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. సేల్ చివరి రోజు డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా ఈ సోనీ సౌండ్ బార్ ఆఫర్ ని కూడా అందించింది. బడ్జెట్ ధరలో సోనీ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ ని కొనాలని చూసే యూజర్లకు ఇది బెస్ట్ డీల్ అవుతుంది.
Sony 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి రోజు సోనీ HT-S20R రియల్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ ని 42 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 13,974 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా చివరి రోజు ఈ సౌండ్ బార్ పైన HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన రూ. 1,375 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు రోజు కేవలం రూ. 12,599 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో కొనాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేయండి.
Sony 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
సోనీ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెట్ అప్ తో వస్తుంది మరియు టోటల్ 400 వాట్ జబర్దస్త్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో స్లీమ్ డిజైన్ లో మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్లు మరియు ఇంటిని షేక్ చేసే బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ సెట్ గా ఉంటాయి. ఇది మెటల్ గ్రిల్ తో ఆకట్టుకునే డిజైన్ లో ఉంటుంది.
ఈ సోనీ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్, డిజిటల్ ఆమ్ప్లిఫైర్ మరియు S మాస్టర్ వంటి ఫీచర్స్ గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మ్యూజిక్ మరియు సినిమా అనుభూతిని చాలా ఉన్నతంగా మారుస్తుంది. ఇందులో HDMI Arc, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ప్రకటించిన ఈ డీల్స్ మరియు ఆఫర్లు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.
View full profile
