Digit.in

లేటెస్ట్ లూమియో 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ GIF Sale చివరి రోజు అత్యల్ప ధరలో లభిస్తోంది.!

Highlights

లూమియో 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ GIF Sale చివరి రోజు అత్యల్ప ధరలో లభిస్తోంది

బిగ్ స్టోరేజ్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ

ఈరోజు అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బిగ్ డీల్ ని చూడవచ్చు

లేటెస్ట్ లూమియో 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ GIF Sale చివరి రోజు అత్యల్ప ధరలో లభిస్తోంది.!

లేటెస్ట్ లూమియో 55 ఇంచ్ QLED Smart Tv అమెజాన్ GIF Sale చివరి రోజు అత్యల్ప ధరలో లభిస్తోంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ లుమియో ఈ స్మార్ట్ టీవీని రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు ఈ స్మార్ట్ టీవీని చాలా చవక ధరలో అందుకునే అవకాశం అమెజాన్ ఇండియా అందించింది. బిగ్ స్టోరేజ్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న యూజర్లు, ఈరోజు అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బిగ్ డీల్ ని చూడొచ్చు.

55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్

లూమియో విజన్ 7 సిరీస్ నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ FTW3-ADSK మోడల్ పై ఈరోజు అత్యల్ప ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ చివరి రోజు అందించిన 51 భారీ డిస్కౌంట్ తో రూ. 38,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ టీవీపై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ జత చేసింది.

55 INCH QLED Smart Tv offer on amazon gif sale last day

అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 36,249 ఆఫర్ ధరలో పొందొచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరలో పొందడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

55 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ మా మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీని వేగంగా నడిపించే BOSS Processor తో ఈ టీవీని అందించింది. దానికి జతగా 2GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, Dolby Vision మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన ప్రీమియం 55 ఇంచ్ క్యూలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది మీకు గొప్ప విజువల్స్ అందిస్తుంది.

సౌండ్ పరంగా, ఈ టీవీ గొప్ప స్పీకర్ సిస్టం తో వస్తుంది మరియు 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్ మరియు DGS Audio వంటి ఫీచర్స్ తో గొప్ప ఆడియో కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile