భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart Tv లు ఇవే.!
భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న QLED Smart Tv డీల్స్
అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ మంచి స్మార్ట్ టీవీ ఆఫర్స్ ని అందిస్తున్నాయి
బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి
భారీ డిస్కౌంట్ తో 20 వేలకే లభిస్తున్న QLED Smart Tv డీల్స్ ను ఈరోజు చూడనున్నారు. కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆప్షన్ కోసం వెతుకుతుంటే ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను చూడవచ్చు. ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ మంచి స్మార్ట్ టీవీ ఆఫర్స్ ని అందిస్తున్నాయి. వీటిలో బెస్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
SurveyQLED Smart Tv : ఆఫర్స్
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి బ్రాండెడ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. వీటిలో, బ్లౌపంక్ట్ , కొడాక్ మరియు థాంసన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లు ఉన్నాయి.

Kodak (43 ఇంచ్) QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 21,999
కొడాక్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43MT5055 ఈరోజు అమెజాన్ నుండి 31% డిస్కౌంట్ తో రూ. 21,999 ధరకు లభిస్తోంది. ఈ టీవీ ని HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో గొప్ప విజువల్స్ మరియు సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ లో HDR10+, HLG, MEMC సపోర్ట్ మరియు HDMI USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టవిటీ సపోర్ట్ కూడా వస్తుంది. Buy From Here
Thomson Phoenix (43 ఇంచ్) క్యూలెడ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 21,999
ఈ థాంసన్ (43 ఇంచ్) క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (నెంబర్ Q43H1110) ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుండి 31% డిస్కౌంట్ తో రూ. 21,999 ధరకే అందుబాటులో వుంది. ఈ టీవీ ని Debit/Credit Card, UPI మరియు EMI తో కొనేవారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ మరియు సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ లో HDMI USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టవిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Also Read: Redmi Pad SE 4G: కొత్త నోట్ ప్యాడ్ ను విడుదల చేస్తున్న షియోమీ..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
Blaupunkt (43 ఇంచ్) క్యూలెడ్ స్మార్ట్ టీవీ
ఆఫర్ ధర : రూ. 21,999
బ్లౌపంక్ట్ యొక్క ఈ స్మార్ట్ టీవీ సైబర్ సౌండ్ జెన్ 2 టెక్నాలజీ, Dolby Atmos మరియు 50 W సౌండ్ అవుట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్, మల్టి కనెక్టివిటీ, క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీని అమెజాన్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కోన్ వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile