అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే అమ్ముడవుతున్న TCL స్మార్ట్ టీవీలు
TCL కంపెనీ యొక్క స్మార్ట్ టీవీలను 50% కంటే ఎక్కువ డిస్కౌంట్ తో అమ్మకానికి ఉంచింది.
మీ పాత టీవీతో ఎక్స్చేంజ్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ రెండవ రోజు మోదలయ్యింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు మోదలయ్యింది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి TCL కంపెనీ యొక్క 4K స్మార్ట్ టీవీలను 50% కంటే ఎక్కువ డిస్కౌంట్ తో సగం ధరకే అమ్మకానికి ఉంచింది. వీటిలో, TCL యొక్క 32 ఇంచ్ బడ్జెట్ స్మార్ట్ టీవీలు మొదలుకొని 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీల వరకూ అన్ని బెస్ట్ టీవీలు వున్నాయి. అధనంగా, HDFC బ్యాంకు కార్డులతో ఈ టీవీలను కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అఫర్, మీ పాత టీవీతో ఎక్స్చేంజ్ అఫర్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి.
SurveyTCL 80 cm (32 inches) HD Ready
MRP : Rs.22,990
అఫర్ ధర : Rs.11,999
ఈ 32 అంగుళాల HD Ready Certified Android Smart LED TV , స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మంచి పిక్చెర్ క్లారిటీవస్తుంది. ఇది HD రెడీ టీవీ మరియు స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో కేవలం Rs.11,999 ధరతో అమ్ముడవుతోంది. Buy Here
TCL (40 inches) Full HD LED TV
MRP : Rs.39,990
అఫర్ ధర : Rs.17,999
ఈ 40 అంగుళాల Full HD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది HD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో కేవలం Rs.24,999 ధరతో అమ్ముడవుతోంది. Buy Here
TCL (43 inches) AI 4K UHD
MRP : Rs.51,990
అఫర్ ధర : Rs.25,999
ఈ 43 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది FHD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం Rs.25,999 ధరతో అమ్ముడవుతోంది. Buy Here
TCL (55 inches) AI 4K UHD
MRP : Rs.89,990
అఫర్ ధర : Rs.41,999
ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన 53% డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.41,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy Here
TCL (55 inches) Smart QLED TV
MRP : Rs.1,29,990
అఫర్ ధర : Rs.49,999
ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart QLED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో పాటుగా Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ కోసం AI Sound Engine తో వస్తుంది. ఈ సేల్ నుండి ఈ టీవీ పైన ప్రకటించిన 62% డిస్కౌంట్ తో, ఇప్పుడు కేవలం Rs.49,999 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు. Buy Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile