Smart TV: ఈరోజు సగం ధరకే లభిస్తున్న Sony బిగ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా నుండి గొప్ప అఫర్ ఈరోజు అందుబాటులో వుంది

అమెజాన్ ఈరోజు Sony బిగ్ స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో సగం ధరకే ఆఫర్ చేస్తోంది

డిస్కౌంట్ తో పాటుగా మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అఫర్ చేస్తోంది

Smart TV: ఈరోజు సగం ధరకే లభిస్తున్న Sony బిగ్ స్మార్ట్ టీవీ.!

అమెజాన్ ఇండియా నుండి గొప్ప అఫర్ ఈరోజు అందుబాటులో వుంది. అమెజాన్ ఈరోజు Sony బిగ్ స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో సగం ధరకే ఆఫర్ చేస్తోంది. Sony స్మార్ట్ టీవీని అఫర్ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఈ స్మార్ట్ టీవీ పైన డిస్కౌంట్ తో పాటుగా మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అఫర్ చేస్తోంది. మరి ఈ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

SONY TV: డిస్కౌంట్ ధర మరియు ఆఫర్లు  

సోనీ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన Sony Bravia (65 inches) 4K Ultra HD Smart LED Google TV మోడల్ నంబర్ KD-65X74K స్మార్ట్ టీవీ MRP. 1,39,900 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ.69,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని (అన్ని ప్రధాన బ్యాంక్స్) డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ SONY TV ని రూ.67,990 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here

SONY TV: స్పెక్స్

ఈ సోనీ 65 ఇంచ్ 4K Ultra HD Smart LED Google TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది Sony X1 4K ప్రోసెసర్ ని మరియు Live Color టెక్నాలజీని కలిగివుంది. ఈ టీవీ ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W ఓపెన్ బఫెల్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీతో కలిగివుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్  మరియు 3.5mm ఆడియో జాక్ వంటి వాటిని ఈ SONY TV  కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OS పైన రన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo