Install App Install App

Smart Tv: కేవలం రూ.8,500 ధరలోనే స్మార్ట్ టీవీ అందుకోండి

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 30 Nov 2021
HIGHLIGHTS
  • కేవలం రూ.8,500 ధరలోనే ఒక స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు

  • అమెజాన్ ఈరోజు కొన్ని స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది

  • కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బెస్ట్ LED టీవీ

Smart Tv: కేవలం రూ.8,500 ధరలోనే స్మార్ట్ టీవీ అందుకోండి
Smart Tv: కేవలం రూ.8,500 ధరలోనే స్మార్ట్ టీవీ అందుకోండి

అమెజాన్ నుండి కేవలం రూ.8,500 ధరలోనే ఒక స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఈరోజు కొన్ని స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. ఈ అఫర్ ద్వారా స్మార్ట్ LED టీవీ చాలా తక్కువ చవక ధరకే పొందే వీలును కల్పించింది. అందుకే, మినిమమ్ రేటుకే ఒక స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నవారి కోసం బెస్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందించాను. ఈ బడ్జెట్ లో  రెండు కంపెనీల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఈ క్రింద చూడవచ్చు.     

eAirtec (24 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ 29% డిస్కౌంట్ తో కేవలం రూ.8,500 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ A+ గ్రేడ్ LED స్క్రీన్, 20W సౌండ్,  HDMI మరియు USB కూడా కనెక్ట్ చేసుకునే విధంగా వుంటుంది. ఇది కేవలం తక్కువ ధరలో బడ్జెట్ ఫీచర్లతో వచ్చే బెస్ట్ LED టీవీ. Buy From Here

ఈరోజు అమెజాన్ నుండి ఇదే ధరలో లభిస్తున్న మరొక స్మార్ట్ టీవీ VW (24 inches) HD Ready స్మార్ట్ LED టీవీ.ఈటీవీ 26% డిస్కౌంట్ తో కేవలం రూ.8,888 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 1HMDI మరియు 2USB తో సహా మల్టి పోర్టులతో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించగల బాక్స్ స్పీకర్స్ తో వస్తుంది. ఇది బిల్ట్ ఇన్ Wi Fi కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ OS తో నడుస్తుంది. Buy From Here  

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: smart tv under low budget available with huge discounts on amazon
Tags:
amazon amazon offers smart tv offers best smart tv offers amazon tv offers smart tv deals
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung 108 cm (43 inches) Crystal 4K Pro Series Ultra HD Smart LED TV UA43AUE70AKLXL (Black) (2021 Model)
Samsung 108 cm (43 inches) Crystal 4K Pro Series Ultra HD Smart LED TV UA43AUE70AKLXL (Black) (2021 Model)
₹ 40987 | $hotDeals->merchant_name
LG 108 cm (43 inches) 4K Ultra HD Smart LED TV 43UP7500PTZ (Rocky Black) (2021 Model)
LG 108 cm (43 inches) 4K Ultra HD Smart LED TV 43UP7500PTZ (Rocky Black) (2021 Model)
₹ 37499 | $hotDeals->merchant_name
Redmi 108 cm (43 inches) Full HD Smart LED TV | L43M6-RA (Black) (2021 Model) | With Android 11
Redmi 108 cm (43 inches) Full HD Smart LED TV | L43M6-RA (Black) (2021 Model) | With Android 11
₹ 29990 | $hotDeals->merchant_name
LG 108 cm (43 inches) Full HD LED Smart TV 43LM5650PTA (Ceramic Black) (2020 Model)
LG 108 cm (43 inches) Full HD LED Smart TV 43LM5650PTA (Ceramic Black) (2020 Model)
₹ 35990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status