Flipkart Sale నుండి రియల్ మీ బిగ్ టీవీ పైన భారీ డిస్కౌంట్..!!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుండి మంచి ఆఫర్లను ప్రకటించింది

రియల్ మీ 4K స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్స్ ప్రకటించింది

రియల్ మీ యొక్క 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

Flipkart Sale నుండి రియల్ మీ బిగ్ టీవీ పైన భారీ డిస్కౌంట్..!!

ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుండి మంచి ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, రియల్ మీ 4K స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్స్ ప్రకటించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ లను కూడా జతచేసింది. క్లియర్ గా చెప్పాలంటే, రియల్ మీ యొక్క 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలశ్యం ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్ వేద్దామా.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme (43 inch) Ultra HD (4K): అఫర్

ముందుగా 29,999 ధరతో అమ్ముడయిన ఈ స్మార్ట్ టీవీ Flipkart Sale నుండి 3000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.26,999 ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ టీవీని Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ప్రధాన బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డుతో కొనేవారికి కూడా 1,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 

Realme (43 inch) Ultra HD (4K): స్పెక్స్

Realme యొక్క ఈ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ మరియు Dolby Vision సపోర్ట్ తో అద్భుతమైన పిక్చర్ క్వాలీటిని కూడా అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా,3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ 5G Wi-Fi (Dual బ్యాండ్)  కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ  సపోర్ట్ కలిగిన 24W పవర్ ఫుల్ సౌండ్ అందించగల  స్పీకర్ల శక్తితో ఉంటుంది. తద్వారా అద్భుతమైన సౌండ్ మీకు అందించగలదు. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo