Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 25 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. మరి అమెజాన్ ఇండియా ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై లోక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Onida 55 ఇంచ్ Dolby Atmos స్మార్ట్ టీవీ ఆఫర్
ఒనిడా Nexg Series యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 35% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,647 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకుంటే రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,897 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ ఒనిడా స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు MEMC సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ NEXg ప్రోసెసర్’తో నడుస్తుంది మరియు పిక్సా విజువల్ ఇంజిన్ మరియు ఐ ప్రొటెక్షన్ ప్లస్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఒనిడా స్మార్ట్ టీవీ ఫుల్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ ఒనిడా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లో Hi-Fi స్పీకర్ బాక్స్ సెటప్ ఉంటుంది మరియు టోటల్ 24W సౌండ్ ఈ టీవీ అందిస్తుంది. ఈ టీవీ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు నెట్ ఫ్లిక్ వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.