Flipkart Sale చివరి రోజు టాప్ రేటెడ్ 55 ఇంచ్ QLED 4K Smart Tv నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది.!

HIGHLIGHTS

టాప్ రేటెడ్ 55 ఇంచ్ QLED 4K Smart Tv నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది.

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ చివరి రోజు నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది

Flipkart Sale చివరి రోజు టాప్ రేటెడ్ 55 ఇంచ్ QLED 4K Smart Tv నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ స్మార్ట్ టీవీ భారీ 64GB స్టోరేజ్, ప్రత్యేకమైన ప్రాసెసర్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ చివరి రోజు నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది.

QLED 4K Smart Tv : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ ఫ్రీడమ్ సేల్ 2026 ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. అందుకే, ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి అందించిన డీల్స్ లో Lumio Vision 7 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ అమితంగా ఆకర్షిస్తోంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 30% భారీ డిస్కౌంట్ తో రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరలో అందుకోవడానికి వీలుగా రూ. 4,275 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు భారీ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 37,724 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఇది లుమియా విడుదల చేసిన 2026 మోడల్ స్మార్ట్ టీవీ మరియు గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభించే ధరలో ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.

Also Read: boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఫ్రీడమ్ సేల్ లాస్ట్ డే ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది.!

Lumio QLED 4K Smart Tv : ఫీచర్స్

ఈ లూమియా విజన్ 7 స్మార్ట్ టీవీ 55 ఇంచుల QLED ప్యానెల్‌ ని 4K (3840 × 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన క్యూలెడ్ టెక్నాలజీ స్క్రీన్, Dolby Vision సపోర్ట్, 400 నిట్స్ బ్రైట్నెస్, 114% DCI-P3, HDR 10 మరియు డోప్ డిస్ప్లే ఫీచర్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ BOSS ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్, 3GB DDR4 ర్యామ్ మరియు 64GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ తో 30W సౌండ్ అందిస్తుంది మరియు 2.0 ఛానల్ స్పీకర్ సిస్టమ్‌ తో వస్తుంది. అంతేకాదు, డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్ తో పాటు 3 HDMI పోర్టులు, 3 USB పోర్టులు కలిగి ఉంటుంది. అంతేకాదు, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, స్క్రీన్ మిర్రరింగ్, ALLM వంటి ఫీచర్లు కూడా ఈ టీవిలో అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :