boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఫ్రీడమ్ సేల్ లాస్ట్ డే ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది.!
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఫ్రీడమ్ సేల్ లాస్ట్ డే ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది
ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో బోట్ ఈ సౌండ్ బార్ ను రీసెంట్ గా విడుదల చేసింది
ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో ట్రూ డాల్బీ అనుభూతిని అందిస్తుంది
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఫ్రీడమ్ సేల్ లాస్ట్ డే ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది. ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో బోట్ ఈ సౌండ్ బార్ ను రీసెంట్ గా విడుదల చేసింది. ఇది కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో ట్రూ డాల్బీ అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా, ఎటువంటి వైర్లు లేకుండా క్లీన్ సెటప్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ ఈ ఒక్కరోజు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.
SurveyboAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
బోట్ రెండు నెలల క్రితం Aavante Prime X 7.1.4 సౌండ్ బార్ ని రూ. 39,999 రూపాయల రెగ్యులర్ ప్రైస్ లో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ని ఈ రోజు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల సేల్ ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది.

అలాగే, ఈ సౌండ్ బార్ పై రూ. 1,750 రూపాయల SBI క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది. అయితే, ఈ రోజు అర్ధరాత్రి తో సేల్ ముగుస్తుంది కాబట్టి, ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది.
Also Read: BSNL Independence Day offer: కస్టమర్‌లకు గుడ్ న్యూస్ అందించిన బిఎస్ఎన్ఎల్.!
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో వస్తుంది. ఇందులో 7.1.4 స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ ఉన్నాయి. ఇది ముందు ఐదు స్పీకర్లు, పైన రెండు స్పీకర్లు మరియు అప్ అండ్ ఫ్రంట్ స్పీకర్ కలిగిన డిటాచబుల్ శాటిలైట్ స్పీకర్ కలిగిన బార్ తో వస్తుంది. అలాగే, జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరియు 7.1.4 డాల్బీ అట్మోస్ సౌండ్ ఫీచర్ తో థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో చాలా ప్రీమియం అండ్ క్లీన్ సెటప్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI e-Arc, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
