అమెజాన్ సేల్ నుంచి 32 Inch స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లను ప్రకటించింది.

ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే అందుబాటులో వుంటుంది.

ఈ లిస్ట్ లో, Samsung, LG, Xiaomi TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు వున్నాయి.

అమెజాన్ సేల్ నుంచి 32 Inch స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లను ప్రకటించింది. అయితే, ఈ అఫర్ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే అందుబాటులో వుంటుంది. రేపటి నుంచి అందరికి అందుబాటులోకి వస్తుంది. ఈ పండుగ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ అందుకోండి. ఈ లిస్ట్ లో, Samsung, LG, Xiaomi TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు వున్నాయి.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా, HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో ఈ టీవీలను కొనుగోలు చేస్తే, వారికీ 10% వరకు తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, డబుల్ బెనిఫిట్ మీకు లభిస్తుంది.

TCL (32 inches) HD Ready LED TV

అఫర్ ధర : రూ.11,999

TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 48% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.11,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ TCL స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.        

TOSHIBA (32 Inches) HD Ready LED TV

అఫర్ ధర : రూ.12,999

TOSHIBA నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 32% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ TOSHIBA స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.        

LG (32 inches) HD Ready LED TV

అఫర్ ధర : రూ.14,490

LG నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల  స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 34% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.14,490 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ LG స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 10W సౌండ్ అవుట్ ఫుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.

Mi TV 4A PRO (32 inches) HD Ready LED TV

అఫర్ ధర : రూ.13,499

షియోమి నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 10% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ షియోమి స్మార్ట్ టీవీ కేవలం రూ.13,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ షియోమి స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby + DTS-HD  సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.        

Philips (32 inches) HD Ready LED TV

అఫర్ ధర : రూ.13,999

Philips నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ ద్వారా 60% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ షియోమి స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Philips స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.        

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo