Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 19 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart tv అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ ను అందించింది

19 వేలకే QLED Smart tv అందుకునే ఛాన్స్ ఫ్లిప్ కార్ట్ అందించింది

Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 19 వేలకే బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart tv అందుకోండి.!

Flipkart Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఈ దీపావళి పండుగ కు కొత్త QLED Smart tv కొనాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ ను అందించింది. ఈ సేల్ నిన్నటి నుంచి మొదలయ్యింది మరియు అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి, ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుకోవాలి అనుకుంటే ఈ సేల్ ముగిసే లోపు అందుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale QLED Smart tv : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు Daiwa స్మార్ట్ టీవీ పై ఈ డీల్ ను అందించింది. అదేమిటంటే, Daiwa (43 ఇంచ్) క్యూలెడ్ స్మార్ట్ టీవీని 59% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 రూపాయల ధరకు లిస్ట్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.

Flipkart Sale QLED Smart tv

ఈ స్మార్ట్ టీవీని Axis బ్యాంక్ , Yes బ్యాంక్, BOB కార్డ్ మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది.
అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి ఈ టీవీని కేవలం రూ. 19,499 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.

Daiwa QLED Smart tv : ఫీచర్స్

డైవా యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ మరియు Ultra HD (4K) 3840 X 2160 రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Netflix మరియు Prime Video వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ క్యూలెడ్ ప్యానల్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ డైవా స్మార్ట్ టీవీ 24 W సౌండ్ అవుట్ పుట్ అందించే 2 స్పీకర్లు కలిగి వుంది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ స్మార్ట్ టీవీ పైన 1 ఇయర్ + 1 ఇయర్ వారంటీ ఆఫర్ ను కంపెనీ అనౌన్స్ చేసింది.

Also Read: మూడు కోట్ల మంది Health Insurance యూజర్ల డేటా అమ్మేసిన కంపెనీ ఉద్యోగి.!

ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 20 వేల ఉప బడ్జెట్ లో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile