Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. బ్లాక్ ఫ్రైడే 2024 సేల్ నుం ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డీల్ ను అనౌన్స్ చేసింది. చవక ధరలో కంప్లీట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ సౌండ్, స్క్రీన్ మరియు ఆల్రౌండ్ ఫీచర్స్ తో వస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale Vu DJ Smart Tv : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ నిన్నటి నుంచి ప్రారంభించిన Black Friday Sale 2024 నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Vu యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43GloLED) పై ఈ డీల్ ను అందించింది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి స్మార్ట్ టీవీ ఈరోజు 35% డిస్కౌంట్ తో రూ. 25,999 ధరకే లిస్ట్ చేయబడింది. Axis, HDFC మరియు BOBCARD EMI ఆప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదే, Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ టీవీ కొనుగోలు చేస్తే మాత్రం రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ టీవీ ని రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే ఈ సేల్ నుంచి అందుకోవచ్చు.
Vu యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన నానో స్కేల్ మెటీరియల్ (Glo మెటీరియల్) 4K LED స్క్రీన్ తో వస్తుంది. ఈ Vu స్మార్ట్ టీవీ Glo AI Processor మరియు Dolby Vision iQ సపోర్ట్ తో చాలా మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ స్లీక్ డిజైన్ మరియు సన్నని అంచులు కలిగి ఉంటుంది.
ఈ Vu స్మార్ట్ టీవీ కంప్లీట్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ DJ సబ్ ఉఫర్ మరియు స్పీకర్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 84W సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది, ఈ టీవీ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉంటాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile