Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తున్న QLED స్మార్ట్ టీవీ.!
Flipkart Sale బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ ఆఫర్ ను ప్రకటించింది.
మోటోరోలా లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీని చాలా చవక ధరకే అందించింది
ఈ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాం
Flipkart Sale బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ రోజుతో ముగియనున్న ఈ సేల్ నుంచి మోటోరోలా లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ ని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా చవక ధరకే అందించింది. అందుకే ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరకే లభిస్తున్న ఈ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాం.
SurveyFlipkart Sale : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు మోటోరోలా ఎన్విజన్ X సిరీస్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘32HDGQMWSTQ’ ఏకంగా 42% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ దెబ్బకు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 11,999 ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 రూపాయలు డిస్కౌంట్ మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తాయి.
Also Read: iQOO Z9s Pro 5G: భారీ ఆఫర్లతో మొదలైన ఐకూ కొత్త ఫోన్ సేల్.!
MOTOROLA EnvisionX 32 ఇంచ్ QLED : ఫీచర్స్
ఈ మోటోరోలా 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ HD Ready రిజల్యూషన్ 7 పిక్చర్ మోడ్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ మోటోరోలా క్యూలెడ్ స్మార్ట్ టీవీ LAN, 3 HDMI, 2 USB, ఆప్టికల్, RF, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ వై ఫై వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ లో 20W సౌండ్ అందించే పవర్ ఫుల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ టీవిలో డాల్బీ లేదా డిటిఎస్ సపోర్ట్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు.
చవక ధరలో క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలింవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile