ప్రేమికుల రోజు సందర్భంగా అందించిన Flipkart Sale ఈరోజు తో ముగుస్తుంది. వాలెంటైన్స్ సేల్ పేరుతో అందించిన ఈ సేల్ చివరి రోజు గొప్ప స్మార్ట్ టీవీ డీలా అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ద్వారా 30 వేల కంటే తక్కువ ధరలో 55 ఇంచ్ QLED Smart Tv అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ తో కూడా ఆకట్టుకుంది.
Survey
✅ Thank you for completing the survey!
55 ఇంచ్ QLED Smart Tv : డీల్
realme TechLife ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55UHDGQRWSGQ) ఈరోజు 55% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ కార్డుతో కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ క్యూలెడ్ టీవీ కేవలం రూ. 28,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ సినీ సోనిక్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మరియు Dolby Vision సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన 40 W బాక్స్ స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ ఆప్టికల్, LAN, HDMI, RF, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు అముఞ్చి ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో వుంది.