అమెజాన్ సేల్ చివరి రోజు OnePlus Nord 4 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ప్రకటించిన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది

OnePlus Nord 4 5G పై అందించిన బిగ్ డీల్ వాటిలో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది

ఈ ఫోన్ పై 5 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు

అమెజాన్ సేల్ చివరి రోజు OnePlus Nord 4 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

అమెజాన్ ప్రకటించిన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ ఇటీవల లాంచ్ చేసిన OnePlus Nord 4 5G పై అందించిన బిగ్ డీల్ వాటన్నిటిలో బెస్ట్ డీల్స్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ అందించిన భారీ డీల్స్ తో ఈ ఫోన్ పై 5 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 4 5G : ఆఫర్స్

వన్ ప్లస్ నార్డ్ 4 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే , ఈరోజు ఫోన్ అమెజాన్ సేల్ నుంచి రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై గొప్ప అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా అమెజాన్ అందించింది.

ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను HDFC మరియు ICICI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 అదనపు డిస్కౌంట్ ని కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 24,999 రూపాయల అతి తక్కువ ధరకు పొందే అవకాశం వుంది. Buy From Here

Also Read: Vodafone Idea యూజర్లకు గుడ్ న్యూస్: Vi 5G టైం లైన్ కన్ఫర్మ్ చేసింది.!

OnePlus Nord 4 5G : ఫీచర్స్

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ ProXDR AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో వస్తుంది మరియు 8GB LPDDR5X ర్యామ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB UFS3.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది.

OnePlus Nord 4 5G

ఈ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ 50MP Sony LYTIA మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ తో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా గొప్ప ఫోటోలు మరియు 30/60fps వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీని 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo