Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv
Flipkart Sale నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
Monumental Sale నుంచి ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది
22 వేలకే బ్రాండెడ్ 50 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం
Flipkart Sale నుంచి జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఈరోజు నుంచి మొదలైన Monumental Sale నుంచి ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ ఆఫర్ తో కేవలం 22 వేలకే బ్రాండెడ్ 50 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం వుంది. అమెజాన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveyFlipkart Sale బెస్ట్ 50 ఇంచ్ Smart Tv : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు మోటోరోలా బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (50UHDGDMBSXP) 53% భారీ డిస్కౌంట్ అందుకుంది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,999 రూపాయల ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Motorola 50 ఇంచ్ Smart tv : ఫీచర్స్
మోటోరోలా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD రిజల్యూషన్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ టీవీ Dolby Digital, Dolby Digital Plus మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: OnePlus 13R భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!
ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, చాలా చవక ధరలో లభిస్తున్న ఏకైక 50 ఇంచ్ స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile