Flipkart Sale నుంచి 40 వేలకే 65 ఇంచ్ బిగ్ Smart TV కోసం చూస్తుంటే ఈరోజు మంచి డీల్ అందుబాటులో ఉంది. 2024 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకువచ్చిన ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ డేస్ సేల్ నుంచి ఈ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ బిగ్ సేల్ నుంచి బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ ని మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ జాక్ డేస్ సేల్ నుంచి Coocaa బ్రాండ్ యొక్క Frameless సిరీస్ 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65Y73) ని ఈరోజు 46% బిగ్ డిస్కౌంట్ తో రూ. 42,999 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ICICI, Federal Bank, HSBC Bank మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనేవారికి రూ. అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ స్మార్ టీవీ ని 40 వేల బడ్జెట్ లో ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసే అవకాశం అందించింది.
కూకా బ్రాండ్ యొక్క ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 2024 లో అందించిన లేటెస్ట్ ఎడిషన్. ఈ స్మార్ట్ టీవీ Chameleon Extreme 2.0 పిక్చర్ ప్రోసెసింగ్ ఇంజిన్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ఫ్రెమ్ లెస్ డిజైన్ తో మరింత ఆకట్టుకుంటుంది. ఈ టీవీలో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో 3 HMDI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ Find My Remote మరియు Karaoke Mode వంటి మరిన్ని ఇతర ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40 వేల బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్క్రీన్ సైజు లో వచ్చే బెస్ట్ డీల్స్ ఇది నిలుస్తుంది.