JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ చాలా మంచి ఆఫర్ ధరలో ఈరోజు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ కంప్లీట్ 3D సరౌండ్ మల్టీ బీమ్ సెటప్ తో వస్తుంది
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ చాలా మంచి ఆఫర్ ధరలో ఈరోజు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ 3D సరౌండ్ మల్టీ బీమ్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం సౌండ్ అందించే కంప్లీట్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ అందించిన ఆఫర్స్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyJBL 5.1 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్
జెబిఎల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ Bar 500 Pro పై అమెజాన్ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది. కానీ ఈరోజు అమెజాన్ అందించిన రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఈ సౌండ్ బార్ ను ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను మీరు రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: లేటెస్ట్ 50 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!
JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
ఈ జెబిఎల్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు నాలుగు స్పీకర్లు, ఒక ట్వీటర్ మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ వస్తుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ తో 10 ఇంచ్ వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో టోటల్ 590W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది కాబట్టి Spotify మరియు ఎయిర్ ప్లే వంటివి నేరుగా ప్లే చేస్తుంది. ఇదే కాదు అలెక్సా మల్టీ రూమ్ మ్యూజిక్ మరియు క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ గా కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 3D సరౌండ్ సౌండ్ తో ఇంటిని డాల్బీ అట్మాస్ సినిమా థియేటర్ గా మారుస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ విజన్ పాస్ త్రూ సపోర్ట్ కలిగిన HDMI eARC, Wi-Fi, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగి ఉంటుంది.