40 వేల బడ్జెట్ లో 65 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.!

Updated on 29-May-2023
HIGHLIGHTS

40 వేల బడ్జెట్ లో 65 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ 65 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

లేటెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ

40 వేల బడ్జెట్ లో 65 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఒక గొప్ప స్మార్ట్ టీవీ అందుబాటులో వుంది. Thomson బ్రాండ్ నుండి 2023 లో వచ్చిన లేటెస్ట్ TQLED స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో ఈ ఈ అఫర్ ధరలో లభిస్తోంది. 40 వేల రూపాయల బడ్జెట్ ధరలో 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఫ్లిప్ కార్ట్ అఫర్ ను ఒక్కసారి పరిశీలించండి. 

Thomson 65 inch స్మార్ట్ టీవీ: ధర & ఆఫర్స్

Thomson యొక్క ఈ లేటెస్ట్ 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 65OPMAX9033 ఈరోజు ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి MRP ధరలో 37% డిస్కౌంట్ తో రూ. 43,999 రూపాయల అఫర్ ధరలో లభిస్తోంది. ఈ థాంసన్ బిగ్ స్మార్ట్ టీవీ ని Citi క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకూ డిస్కౌంట్ ను, DBS బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. Buy From Here

Thomson 65 inch స్మార్ట్ టీవీ: ప్రత్యేకతలు

ఈ Thomson 65 inch స్మార్ట్ టీవీ ప్రత్యేకతల వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన IPS ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ లను కలిగి వుంది మరియు గొప్ప విజువల్స్ అందించ గలదు. ఇది HDMI, USB, క్రోమ్ క్యాస్ట్, ఎయిర్ ప్లే, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అన్ని అప్షన్ లను కలిగి వుంది. 

సౌండ్ పరంగా, ఈ టీవీ లో 40W టోటల్ సౌండ్ అందించ గల రెండు  స్పీకర్లు ఉన్నాయి. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Atmos, Dts True Surround వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవిలో క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :