ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 24 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన లేటెస్ట్ సేల్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది
ఈరోజు ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది
బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv పై ఈ జబర్దస్త్ డీల్ ను అందించింది
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన లేటెస్ట్ సేల్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రేపటితో ముగుస్తుంది. అయితే, ఈరోజు ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారికీ ఒక గొప్ప స్మార్ట్ డీల్ ని కూడా అందించింది. బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv పై ఈ జబర్దస్త్ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బెస్ట్ డీల్ మరియు ఈ టీవీ వివరాలు ఏమిటో చూద్దామా.
Survey55 ఇంచ్ Smart Tv డీల్
ప్రముఖ టీవీ బ్రాండ్ TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF55U64) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి 64% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సేల్ నుంచి ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ఈరోజు రూ. 25,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 23,499 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
Also Read: LG Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
iFFALCON 55 ఇంచ్ Smart Tv : ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR సపోర్ట్ కలిగిన హై కాంట్రాస్ట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ A55 4 1.3GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ 16GB స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అందించే రెండు ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, బ్లూటూత్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.