LG Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

LG Smart Tv పై అమెజాన్ ఇండియా జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్

LG 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం

ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు

LG Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

LG Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ అఫర్ తో ఎల్ జి లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకే అందుకునే అందుబాటులో ఉంది. కొత్త స్మార్ట్ టీవీ ఆప్షన్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Smart Tv : ఆఫర్

ఎల్ జీ లేటెస్ట్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR7500PSC అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆపై అమెజాన్ ఈరోజు 42% భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. అందుకే ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ. 41,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 39,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

అంతేకాదు, ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డుతో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Also Read: iQOO Neo 10R: భారీ ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరతో లాంచ్ అయ్యింది.!

LG Smart Tv : ఫీచర్స్

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 55 ఇంచ్ 4K రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ α5 AI ప్రోసెసర్ 4K Gen6 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు 4K అప్ స్కేలింగ్ ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

LG Smart Tv

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ AI ThinQ మరియు WebOS పై నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ AI Sound సపోర్ట్ కలిగిన 2.0 ఛానల్ 20W సౌండ్ అవుట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI eARC, Bluetooth 5.0, ఆప్టికల్, ఈథర్నెట్, USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo