Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 7 వేలకే పెద్ద స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ Smart Tv Offer తో 7 బడ్జెట్ లోనే పెద్ద స్మార్ట్ టీవీ అందుకోవచ్చు

బడ్జెట్ ధరలో పెద్ద కొనాలని చూస్తున్న వారికి ఈ గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంచింది

Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 7 వేలకే పెద్ద స్మార్ట్ టీవీ అందుకోండి.!

Smart Tv Offer : ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో కేవలం 7 బడ్జెట్ లోనే పెద్ద స్మార్ట్ టీవీ అందుకోవచ్చు. బడ్జెట్ ధరలో పెద్ద కొనాలని చూస్తున్న వారికి ఈ గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా బిగ్ Smart Tv Offer?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ CooCaa యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ ను అందించింది. అదేమిటంటే, కూకా యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32S3U Plus) ను ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకు అందుకునేలా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. Axis, HDFC, HDFC మరియు Federal కార్డ్స్ తో ఈ కోకా స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి 10% అదనపు లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది.

Coocaa (32) Smart Tv : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ HMDI, USB, ఆప్టికల్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్టుల
ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్ మరియు 1366 x 768 రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ లో క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 4GB ఇంటర్నల్ ర్యామ్ ఉంటాయి.

Smart Tv Offer On Flipkart

ఈ టీవీ Dolby Audio మరియు Surround Sound సపోర్ట్ కలిగిన 30W డౌన్ ఫైరింగ్ స్పీకర్ సిస్టం కలిగి ఉంటుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగి మంచి లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే, ఈ టీవీ Netflix మరియు Disney+ HotStar యాప్స్ కి సపోర్ట్ చేయదు.

Also Read: Realme GT 7 Pro: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లంచ్ అయ్యింది.!

7 వేల బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్ మరియు స్మార్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ కోసం చూసే వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile