GOAT సేల్ చివరి రోజు SONY Bravia 2 Smart Tv ల పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Flipkart
Flipkart GOAT Sale చివరి రోజుకు చేరుకుంది
ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగిస్తుంది
ఈ సేల్ చివరి రోజు SONY Bravia 2 Smart Tv ల పై భారీ ఆఫర్లు ప్రకటించింది
Flipkart GOAT Sale చివరి రోజుకు చేరుకుంది. ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగిస్తుంది. అందుకే, చివరి రోజు భారీ డీల్స్ ఆఫర్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ చివరి రోజు SONY Bravia 2 Smart Tv ల పైన భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లతో సోనీ బ్రావియా 2 సిరీస్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరలకు పొందవచ్చు. ఇదే నెలలో సోనీ బ్రావియా 3 సిరీస్ ను కూడా విడుదల చేసింది.
SurveyFlipkart GOAT Sale : ఆఫర్స్
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుండి ఈరోజు సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ లు మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. అందులో ముఖ్యంగా 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ స్మార్ట్ టీవీ లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి.
SONY Bravia 2 Smart Tv (43 inch)
ఆఫర్ ధర : రూ. 40,999
ఈ సోనీ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుండి 31% డిస్కౌంట్ తో రూ. 40,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ పైన రూ. 7,500 వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ టీవీ ని IDFC, Axis మరియు HDFC బ్యాంక్ కార్డ్ లతో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. Buy From Here
SONY Bravia 2 (50 inch) Smart Tv
ఆఫర్ ధర : రూ. 40,999
ఈ సోనీ 50 ఇంచ్ బ్రావియా సిరీస్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 32% తగ్గింపు తో రూ. 53,999 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది. ఈ టీవీ పై రూ. 10,500 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. అదనంగా, Axis, IDFC మరియు HDFC బ్యాంక్ కార్డ్ ఆప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసేటటువంటి కస్టమర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: New Tax Regime: కొత్త బడ్జెట్ అనుసారం టాక్స్ ను సింపుల్ గా లెక్కించే ఆన్లైన్ విధానం తెలుసుకోండి.!
సోనీ బ్రావియా 2 సిరీస్ : ఫీచర్లు
సోనీ బ్రావియా 2 సిరీస్ స్మార్ట్ టీవీలు గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటాయి. ఈ టీవీ లలో Sony X1 4K ప్రోసెసర్ వుంది మరియు ఇది 4K x- రియాలిటీ ప్రో తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మోషన్ ఫ్లో XR మరియు లైవ్ కలర్ ఫీచర్స్ తో పాటు HDR 10 అండ్ HLG సపోర్ట్ తో స్టన్నింగ్ విజువల్స్ ను ఆఫర్ చేస్తుంది.
ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W ఓపెన్ బఫెల్ స్పీకర్ లతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI (eARC/ARC), 1 USB, ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ లను కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile