flipkart festival sale offers big deals on kodak 55 inch QLED Smart Tv
2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. ముఖ్యంగా పెద్ద స్మార్ట్ టీవీల పైన చాలా గొప్ప డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. బడ్జెట్ ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ పొందడమే ప్రస్తుతం మీ ముందున్న ఏకైక లక్ష్యం అయితే, ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ డీల్ ని మిస్ చేసుకోకండి.
ఇండియన్ మర్కెట్లో బడ్జెట్ స్మార్ట్ టీవీ లను అందిస్తున్న KODAK, రీసెంట్ గా విడుదల చేసిన Matrix సిరీస్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ పండుగ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీపై ఈరోజు 33% భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ ఈ టీవీని కేవలం రూ. 30,999 రూపాయల సేల్ ప్రైస్ తో లిస్ట్ చేసింది.
లిస్ట్ చేసిన ప్రైస్ కంటే తక్కువ ధరలో పొందడానికి వీలుగా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,263 రూపాయల మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా సేల్ నుంచి జత చేసింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ICICI మరియు ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 28,736 రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Also Read: Jio Offer: కేవలం రూ. 39 రీఛార్జ్ తో డైలీ 3GB డేటా అందించే జియో ప్లాన్ గురించి మీకు తెలుసా!
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీలో HDR 10, HLG మరియు 550 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ఉండటంతో మంచి బ్రైట్నెస్ తో తగిన విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జిబి ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ టీవీలో క్వాడ్ స్పీకర్ సెటప్ తో ఉంటుంది మరియు టోటల్ 60W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు సరౌండ్ సౌండ్ ఫీచర్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ మరియు వాయిస్ సపోర్ట్ వంటి ఫీచర్స్ తో పాటు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.