HIGHLIGHTS
కర్టెన్ రైజర్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
స్మార్ట్ టీవీల పైన జబర్దస్త్ ఆఫర్లను అందించింది
Nokia స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది
ఫ్లిప్ కార్ట్ కర్టెన్ రైజర్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ టీవీల పైన జబర్దస్త్ ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి బెస్ట్ మరియు బ్రాండెడ్ స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి Nokia స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Onkyo సౌండ్ సెటప్ మరియు Dolby Atmos సపోర్ట్ తో వచ్చిన నోకియా స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ధరకే ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి అఫర్ చేస్తోంది.
SurveyOnkyo ఆడియో సెటప్ తో వచ్చిన నోకియా 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ధరలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ చూడవచ్చు.
Onkyo మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన Nokia (32) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఈరోజు రూ. 11,999 ధరకే లభిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ని ఈ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారు 10% డిస్కౌంట్ ను కూడా పొందుతారు.
ఇక ఈ నోకియా స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు చూస్తే, (32HDADNDT8P) మోడల్ నంబర్ తో వచ్చిన ఈ నోకియా 32 ఇంచ్ HD స్మార్ట్ టీవీ VA ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్, Onkyo స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవిలో డ్యూయల్ WiFi, HDMI,USB వంటి కనెక్టివిటీ సపోర్ట్ కూడా వుంది