ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 15 వేలకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది
ఈరోజు కూడా ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందించింది
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 15 వేలకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది మరియు ఈ సేల్ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈరోజు కూడా ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందించింది. ఈ ఆఫర్ ద్వారా ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 15 వేలకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చు. ఇది ప్రస్తుతం లభిస్తున్న బ్రాండెడ్ 4కె స్మార్ట్ టీవీ డీల్స్ లో చవకైన స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.
Survey43 ఇంచ్ 4K Smart Tv ఏమిటి?
TCL యొక్క ఉప బ్రాండ్ iFFALCON యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ (43U65) ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే నుంచి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 66% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 16,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై కెనరా, BOB CARD, HSBC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% (రూ.1,500) డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పెయిన్ తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన దీపావళి సేల్ నుంచి కూడా ఈ ప్రైస్ లో లభించలేదు. ఈరోజు ఈ స్మార్ట్ టీవీ మీకు చాలా చవక ధరలో లభిస్తుంది.
Also Read: SONY Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ Black Friday బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!
iFFALCON (43) 4K Smart Tv : ఫీచర్స్
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, డాల్బీ విజన్, HDR 10, MEMC, మల్టీ ఐ కేర్ మరియు 4కె అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు గూగుల్ టీవీ OS తో పని చేసే గూగుల్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Wi-Fi 5, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ అందుకుంది.