Flipkart BBD Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 40 వేల బడ్జెట్ లో లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv.!
Flipkart BBD Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది
40 వేల బడ్జెట్ లో పెద్ద 65 ఇంచ్ QLED Smart Tv ని అందుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ అతిపెద్ద సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది
Flipkart BBD Sale నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో 40 వేల బడ్జెట్ లో పెద్ద 65 ఇంచ్ QLED Smart Tv ని అందుకోవచ్చు. 2024 దసరా మరియు దీపావళి పండుగల కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన ఈ అతిపెద్ద సేల్ నుంచి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది.
SurveyFlipkart BBD Sale బిగ్ డీల్
ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప ఆఫర్ ను అందించింది. ఈ సేల్ రియల్ మీ టెక్ లైఫ్ నుంచి లాంచ్ చేసిన లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ నువు అందించింది. అదేమిటంటే, realme TechLife CineSonic Q 65 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు 51% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది.
ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 40,749 రూపాయలకే అందుకోవచ్చు.
Also Read: Lava Agni 3: డ్యూయల్ స్క్రీన్ తో సూపర్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ లావా.!
realme TechLife QLED Smart Tv : ఫీచర్స్
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప క్యూలెడ్ టెక్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ టీవీ లో 1 LAN, RF, 2 USB, Mini AV, 3 HDMI, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో 44 W సౌండ్ అందించే స్పీకర్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos, Dolby Digital మరియు dbx-tv టోటల్ సోనిక్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
