Smart Tv: ఈరోజు క్రోమా టీవీల పైన భారీ డీల్ అఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

టాటా క్రోమా ఈరోజు తన సొంత బ్రాండ్ టీవీ ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది

ఈ క్రోమా టీవీ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి

ఈ Croma టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి

టాటా క్రోమా ఈరోజు తన సొంత బ్రాండ్ టీవీ ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో LED టీవీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ క్రోమా టీవీ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే, క్రోమా ఈరోజు సొంత బ్రాండ్ టీవీల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. 

Croma (32ఇంచ్) HD Ready LED TV

అఫర్ ధర: రూ. 7,290

క్రోమా యొక్క ఈ టీవీ 32 ఇంచ్ సైజులో వచ్చే HD ready టీవీ. ఈ టీవీ 2 HDMI పోర్ట్ లు 2 USB పోర్ట్ లు మరియు ఇన్ బిల్ట్ సరౌండ్ సౌండ్ తో వస్తుంది. ఈ టీవీ ఈరోజు 63% డిస్కౌంట్ తో రూ. 7,290 అఫర్ ధరతో లభిస్తోంది. 8 వేల ఉప బడ్జెట్ ధరలో 32 ఇంచ్ టీవీ కోరుకునే వారు ఈ అఫర్ ను పరిశీలించవచ్చు. Buy From Here

Croma (39 ఇంచ్) HD Ready LED TV

అఫర్ ధర: రూ. 13,990

క్రోమా యొక్క ఈ టీవీ 39 ఇంచ్ సైజులో వచ్చే HD ready టీవీ. ఈ క్రోమా టీవీ కూడా 2 HDMI మరియు 2 USB పోర్ట్ లతో వస్తుంది.   ఇది A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు ఈరోజు ఈ టీవీ 53% డిస్కౌంట్ తో రూ. 13,990 అఫర్ ధరతో లభిస్తోంది. తక్కువ ధరలో 39 ఇంచ్ టీవీ కోరుకునే వారు ఈ క్రోమా అఫర్ ను పరిశీలించవచ్చు. Buy From Here

Croma (40 ఇంచ్) Full HD స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ. 15,990

క్రోమా నుండి వచ్చిన ఈ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఇన్ బిల్ట్ Wi Fi తో వస్తుంది. ఈ క్రోమా టీవీ కూడా 2 HDMI మరియు 2 USB పోర్ట్ లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది మరియు ఈ టీవీ క్రోమా ఆన్లైన్ స్టోర్ నుండి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 15,990 అఫర్ ధరతో లభిస్తోంది. 15 వేల బడ్జెట్ ధరలో 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ క్రోమా అఫర్ ను పరిశీలించవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :