అమెజాన్ Sony, Samsung మరియు Xiaomi 55 ఇంచ్ Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Sony, Samsung మరియు Xiaomi 55 ఇంచ్ Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

బిగ్ స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ఆఫర్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది

కూపన్ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది

అమెజాన్ ఇండియా ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్స్ అయిన Sony, Samsung మరియు Xiaomi 55 ఇంచ్ Smart Tv లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. బిగ్ బ్రాండ్ బిగ్ స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ఆఫర్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ మనకు అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ వివరాలు తెలుసుకోండి.

55 ఇంచ్ Smart Tv డీల్స్

అమెజాన్ ఇండియా ఈరోజు చాలా స్మార్ట్ టీవీ లపై కూపన్ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన ఈ డీల్స్ తో సోనీ, శాంసంగ్ మరియు షియోమీ లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు సైతం మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఈ బెస్ట్ డీల్స్ ఈ రోజు ప్రత్యేకంగా అందించాము.

Sony Bravia 2M2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఈ 55 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ 38% డిస్కౌంట్ అందించి రూ. 61,990 ఆఫర్ ధరలో లిస్ట్ చేయడమే కాకుండా రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు HSBC క్రెడిట్ కార్డు ఆప్షన్ పై రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ రూ. 57,490 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ మరియు సౌండ్ అందించే అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Samsung Crystal 4K 55 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఇది శాంసంగ్ బిగ్ స్మార్ట్ టీవీ మరియు ఈరోజు అమెజాన్ అందించిన 22% డిస్కౌంట్ తో రూ. 42,990 ప్రైస్ లో సేల్ అవుతోంది. అదనంగా, ఈ టీవీ పై రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,149 రూపాయల HSBC క్రెడిట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 35,841 రూపాయల ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది. ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: ఫ్లోర్ స్టాండ్ తో కొత్త బడ్జెట్ 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics

Xiaomi (55) QD-Mini స్మార్ట్ టీవీ

ఇది షియోమీ అందించిన బడ్జెట్ QD-Mini స్మార్ట్ టీవీ మరియు ఈరోజు అమెజాన్ 40% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 44,999 ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు SBI అండ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో రూ. 3,000 అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 39,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ మరియు క్వాడ్ స్పీకర్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :