Black Friday Sale 2024 నుంచి 19 వేలకే లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

Black Friday Sale 2024 సేల్ ను ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించింది

ఈ సేల్ నుంచి ఈరోజు భారీ ఆఫర్లు మరియు డీల్స్ ను అందించింది

చవక ధరకే QLED స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది

Black Friday Sale 2024 నుంచి 19 వేలకే లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

Black Friday Sale 2024 సేల్ ను ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించింది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ ఆఫర్లు మరియు డీల్స్ ను అందించింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గొప్ప డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సెల్ నుంచి ఈరోజు 20 వేలకే లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Black Friday Sale 2024

బ్లాక్ ఫ్రైడే 2024 సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నవంబర్ 29వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుంచి అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు చూద్దాం.

MOTOROLA EnvisionX సిరీస్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్ ను అందించింది. ఈ రోజు ఈ స్మార్ట్ టీవీ ని 59% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని Axis, HDFC మరియు BOBCARD EMI ఆప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ 19 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. చవక ధరలో క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఫ్లిప్ కార్ట్ ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అందిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Also Read: Vivo Y300 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ గా విడుదల చేసిన వివో.!

MOTOROLA EnvisionX (43) QLED Smart tv : ఫీచర్స్

ఈ మోటోరోలా 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా క్యూలెడ్ స్మార్ట్ టీవీ DOlby Atmos సపోర్ట్ వస్తుంది మరియు 20W సౌండ్ అందించే స్పీకర్ల తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ మోటోరోలా టీవీ HDMI, USB, బ్లూటూత్, ఆప్టికల్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo