24 వేలకే 50 ఇంచ్ బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ కావాలా..ఈ సేల్ మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరలకే అఫర్ చేస్తోంది

ఈ లేటెస్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీ

24 వేలకే 50 ఇంచ్ బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ కావాలా? అయితే, ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మిస్సవ్వకండి. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ రేపటి తో, అంటే మే 31 తో ముగిస్తుంది. అందుకే కాబోలు ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరలకే అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ లేటెస్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ను గురించి ఈరోజు చుడనున్నాము. 

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి ఈరోజు Thomson బ్రాండ్ నుండి వచ్చిన 9R PRO (55) ఇంచ్ స్మార్ట్ టీవీ బెస్ట్ అఫర్ తో లభిస్తోంది. 9R PRO (55) ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 41% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రుపాయలకే లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ని HDFC Bank, Bank of Baroda క్రెడిట్ కార్డ్ అఫర్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, Debit/Credit EMI అఫర్ తో ఈ టీవీ కొనే వారికి రూ. 1,000 వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

అంటే, ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. Buy From Here

Thomson 9R PRO (55) : ప్రత్యేకతలు

ఇక ఈ Thomson 9R PRO (55) ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ కలిగి వుంది. ఈ టీవిలో 40W హెవీ సౌండ్ అందించ గల రెండు బాక్స్ స్పీకర్లు సరౌడ్ సౌండ్ టెక్నాలజీ తో కలిగి వుంది. 

ఈ టీవీ క్వాడ్ కోర్ (ARM Cortex A53) క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, 3 HDMI, 2 USB మరియు డ్యూయల్ Wi-Fi సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :