ఫ్లిప్ కార్ట్ ధమాకా అఫర్: 25 వేలకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఆఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ధమాకా అఫర్

ఈ స్మార్ట్ టీవీ WebOS ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తుంది

లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్ ను అందించింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈరోజు 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా ఆఫర్ల ప్రకటించింది. ఈ అఫర్ ట్ 50 ఇంచ్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని 25 వేల ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ప్రముఖ ఇండియన్ టీవీ బ్రాండ్ Dayanora ఇటీవల ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా. 

Dyanora యొక్క 50 ఇంచ్ UHD (4K) LED స్మార్ట్ WebOS TV మోడల్ నంబర్ DY-LD50U1S ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నుండి 40% డిస్కౌంట్ తో రూ. 25,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనే కస్టమర్లు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందుతారు. 

ఇక ఈ Dyanora 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలను చూస్తే, ఈ స్మార్ట్ టీవీ WebOS ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తుంది మరియు ఇది 2023 మోడల్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi,Fi, 3HDMI మరియు 2USB పోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ లో 60W సౌండ్ అందించ గల స్పీకర్లు మరియు Dolby Audion సౌండ్ సపోర్ట్ ని కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Think AI, 4K అప్ స్కెలింగ్, MEMC, HDR 10 సపోర్ట్ తో వస్తుంది. 

ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో తగిన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో యూజర్ల ద్వారా 4.1 రేటింగ్ ను అందుకుంది. తక్కువ ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే, ఈ ఫ్లిప్ కార్ట్ అఫర్ పైన ఒక లుక్ వెయ్యండి

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :