అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి 21 వేల రూపాయల బడ్జెట్ లో పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Acer లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసిన 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ గొప్ప డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో అందుబాటులో వుంది. మరి ఆ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ డీల్ ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
అఫర్ విషయానికి వస్తే, Acer యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ AR43AR2851UDFL ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 34% డిస్కౌంట్ తో కేవలం రూ.22,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు Citi బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా కేవలం రూ.21,249 రూపాయలకే ఈ టీవీని పొందవచ్చు. Buy From Here
ఎసర్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ R (11) OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.